Minister Vemula: మంత్రి ప్రశాంత్ రెడ్డికి మాతృవియోగం
Minister Prashanth Reddy: తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
Minister Vemula: మంత్రి ప్రశాంత్ రెడ్డికి మాతృవియోగం
Minister Prashanth Reddy: తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి వేముల మంజులమ్మ కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంజులమ్మకు నగరంలోని హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. కాగా, నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో రేపు ఉదయం అంత్యక్రియలు జరుగనున్నాయి. మంజులమ్మ మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు.
Next Story




