Telangana Assembly: హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్

Telangana Assembly: మేడిగడ్డపై మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.

Shekhar G
Published on: 17 Feb 2024 12:37 PM IST
Minister Uttam Kumar Reddy Counter To Harish Rao
X

Telangana Assembly: హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్

Telangana Assembly: మేడిగడ్డపై మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. మేడిగడ్డ మరమ్మతు చేయడానికి చేతకాకపోతే తనకు అప్పగించాలని హరీష్ రావు సవాల్ చేయగా.. మీరు చేసిన నిర్వాకంతోనే వందేళ్లు ఉండాల్సిన మేడిగడ్డ ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిపోయిందన్నారు ఉత్తమ్‌. నిర్లక్ష్యంతో ప్రాజెక్టులు కట్టి.. తమకు అప్పగించాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు.

Shekhar G

Shekhar G

Next Story