Uttam Kumar Reddy: 25 మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారు

Uttam Kumar Reddy: కేసీఆర్‌ అహంకారమే బీఆర్‌ఎస్‌ దుస్థితికి కారణం

Shashank Gullapelli
Published on: 6 April 2024 2:39 PM IST
Minister Uttam Kumar Reddy Comments On BRS
X

Uttam Kumar Reddy: 25 మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారు

Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని తెలిపారు. కేసీఆర్‌ అహంకారమే బీఆర్‌ఎస్‌ దుస్థితికి కారణమని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. పదేళ్లలో పంటనష్టంపై కేసీఆర్‌ ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఫామ్‌ హౌస్‌లో ఉండి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నడిపారన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story