Uttam Kumar: కృష్ణా నది జలాల్లో గత ప్రభుత్వం విధానాల వల్ల.. తెలంగాణకు అన్యాయం జరిగింది

Uttam Kumar: రాష్ట్ర విభజన అనంతరం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక.. శ్రీశైలం నుంచి 1200 టీఎంసీలు డైవర్ట్‌ అయ్యాయి

Shekhar G
Published on: 12 Feb 2024 12:21 PM IST
Minister Uttam Kumar Give A Powerpoint Presentation
X

Uttam Kumar: కృష్ణా నది జలాల్లో గత ప్రభుత్వం విధానాల వల్ల.. తెలంగాణకు అన్యాయం జరిగింది

Uttam Kumar: కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. గూగుల్ మ్యాప్ ద్వారా ఆయన వివరాలు వెల్లడించారు. కృష్ణా నదీ జలాల్లో గత ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్. నీటి వాటాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యం వహించదని ఆరోపించారు. గత పదేళ్లలో ఏపీ ప్రభుత్వం ఎక్కువ శాతం నీటిని మళ్లించిందని ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే శ్రీశైలం నుంచి 1200 టీఎంసీలు డైవర్ట్ అయినట్లు ఉత్తమ్ ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story