Thummala Nageswara Rao: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పెదవాగు ప్రాజెక్ట్‌ను సందర్శించిన మంత్రి తుమ్మల

Thummala Nageswara Rao: ప్రాజెక్టు గండిపై జిల్లా కలెక్టర్, ఎస్పీలను వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 July 2024 2:25 PM IST
Minister Tummala visited Peddavagu project in Bhadradri Kothagudem district
X

Thummala Nageswara Rao: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పెదవాగు ప్రాజెక్ట్‌ను సందర్శించిన మంత్రి తుమ్మల

Thummala Nageswara Rao: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పెదవాగు ప్రాజెక్ట్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ప్రాజెక్ట్‌కు గండి పడటంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్‌ మూడో గేటు తెరవకపోవడంతో గండి పడిందంటున్నారు అధికారులు. పెదవాగు ప్రాజెక్టు ముంపు ప్రాంతాల రైతులతో తుమ్మల మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రాజెక్ట్‌కు గండి పడిందంటున్నారు రైతులు. రైతులకు న్యాయం చేస్తానని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story