Thummala: ఖమ్మం జిల్లా బుగ్గపాడులో మంత్రి తుమ్మల పర్యటన

Thummala: ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Jyothi
Published on: 28 Feb 2024 4:27 PM IST
Minister Thummala visit to Buggapadu in Khammam district
X

Thummala: ఖమ్మం జిల్లా బుగ్గపాడులో మంత్రి తుమ్మల పర్యటన

Thummala: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. గ్రామంలోని శ్రీవిశ్వ ధర్మక్షేత్రం ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత మోక్ష రుద్రేశ్వర స్వామి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి మంత్రి తుమ్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు అర్చకులు.

Jyothi

Jyothi

Next Story