Thummala: ఉగాది వేడుకల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల

Thummala: స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు

Shashank Gullapelli
Published on: 9 April 2024 4:00 PM IST
Minister Thummala Participated In Ugadi Celebrations
X

 Thummala: ఉగాది వేడుకల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల

Thummala: ఉగాది సందర‌్భంగా.. మంత్రి తుమ్మల..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తన స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం దేవాలయం నుంచి వచ్చిన అర్చకులు తుమ్మల కుటుంబ సభ్యులను వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పిన తుమ్మల.. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story