Talasani Srinivas: అనాథల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ

Talasani Srinivas: అనాథల పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Arun Chilukuri
Updated on: 19 Aug 2021 4:36 PM IST
Minister Talasani Srinivas Yadav Visits Nimboli Adda Orphanage
X

Talasani Srinivas: అనాథల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ

Talasani Srinivas: అనాథల పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంబర్ పేట్ నియోజకవర్గ పరిధిలోని నింబోలి అడ్డ అనాథ బాలికల ఆశ్రమాన్ని మంత్రి తలసాని పరిశీలించారు. ఆశ్రమంలో అందుతున్న సౌకర్యాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన భవనాలను పరిశీలించారు.

బాలికలతో కలిసి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ భోజనం చేశారు. విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా చసుకోవాలని మంత్రి సూచించారు. ఎదైనా అవసరముంటే తక్షణమే తెలియజేయాలన్నారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతనిధులు, అధికారులు ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story