Siddipet: భక్తులతో కిటకిటలాడుతున్న కొమురవెళ్లి మల్లన్న ఆలయం

Siddipet:మల్లికార్జున స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి తలసాని.

Jyothi
Updated on: 30 Jan 2022 6:30 PM IST
Minister Talasani Srinivas Yadav Visit komuravelli Mallanna Temple
X

మల్లికార్జున స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి తలసాని.

Siddipet: సిద్ధిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెళ్లి మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రీ మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సమేతంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. కొమురవెల్లి మల్లన్న తమ ఇంటి దైవం కావడంతో ప్రతీ యేటా కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుంటామని మంత్రి తలసాని తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి మహర్ధశ వచ్చిందని, గత ప్రభుత్వాల హయాంలో ఆలయాలు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు.

Jyothi

Jyothi

Next Story