Talasani Srinivas Yadav: అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించడం దేశానికే ఆదర్శనీయం

Talasani Srinivas Yadav: నూతన పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేశాం

Rama Rao
Published on: 15 Sept 2022 4:48 PM IST
Minister Talasani Srinivas Yadav said naming Ambedkar is ideal for the country
X

Talasani Srinivas Yadav: అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించడం దేశానికే ఆదర్శనీయం

Talasani Srinivas Yadav: తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం దేశానికే ఆదర్శనీయమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్. ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేస్తుంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని మంత్రి ప్రశ్నించారు. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని మంత్రి తలసాని తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story