Talasani Srinivas Yadav: హోలీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి తలసాని

Talasani Srinivas Yadav: మంత్రికి రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు

Rama Rao
Published on: 18 March 2022 11:33 AM IST
Minister Talasani Srinivas Yadav Participating in the Holi Celebrations
X

హోలీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి తలసాని

Talasani Srinivas Yadav: హైదరాబాద్ సిటీలో చిన్నా పెద్దలు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్ లో హోలీ వేడుకల్లో రాష్ర్ట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. స్థానికులతో కలిసి రంగులు చల్లుకుంటూ స్టెప్పులు వేశారు మంత్రి తలసాని.

Rama Rao

Rama Rao

Next Story