Talasani Srinivas Yadav: మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ వేడుకలు

సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్‌లో సామూహిక ప్రార్ధనలు.. ప్రార్ధనల్లో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్

Rama Rao
Updated on: 3 May 2022 12:49 PM IST
Minister Talasani Srinivas Yadav Participated Ramadan Celebrations in Hyderabad
X

సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్‌లో సామూహిక ప్రార్ధనలు.. ప్రార్ధనల్లో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ 

Talasani Srinivas Yadav: రంజాన్ వేడుకలు మతసామరస్యతకు ప్రతీకగా నిలిచాయి. హైదరాబాద్ సనత్ నగర్ వెల్ఫేర్ గ్రౌండ్స్ లో జరిగిన రంజాన్ సామూహిక ప్రార్థనల్లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పాల్గొన్నారు. అల్లాను ప్రార్థించిన తర్వాత ఆయన ముస్లింసోదరలను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనా స్థావరంలో చిన్నపిల్లలతో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ముచ్చటించి శుభాకాంక్షలు తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story