బోనం సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Minister Talasani Srinivas Yadav Participate Lal Darwaza Bonalu
x

బోనం సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Highlights

Lal Darwaza Temple: హైదరాబాద్‌లో వైభవంగా బోనాల వేడుకలు

Lal Darwaza Temple: హైదరాబాద్‌లో బోనాల వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి, రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలిబోనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత బోనాల జాతరకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మంత్రి తలసాని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories