మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ కీలక వ్యాఖ్యలు

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ కీలక వ్యాఖ్యలు
x

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ కీలక వ్యాఖ్యలు

Highlights

హైదరాబాద్‌ రంగారెడ్డి, మహబూబ్ నగర్‌ మేయర్ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధి శ్రీ సురభి వాణిదేవి గెలిస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు...

హైదరాబాద్‌ రంగారెడ్డి, మహబూబ్ నగర్‌ మేయర్ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధి శ్రీ సురభి వాణిదేవి గెలిస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి తలసాని అన్నారు. ఎమ్మెల్సీగా ఇతర పార్టీలకు చెందిన ఎవరు గెలిచినా ఏమీ చేయలేరని మంత్రి తెలిపారు. ఉద్యోగాలు, ప్రమోషన్స్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి గానీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఏమీ ఉండదని అన్నారు. తాము ఇంకో మూడు సంవత్సరాల పాటు అధికారంలో ఉంటామని వాణిదేవిని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సనత్ నగర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ సర్వసభ్య సమావేశంలో తలసాని ఈ వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories