Talasani: జీపుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ.. ర్యాలీలో పాల్గొన్న తలసాని

Talasani: ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భారీ ర్యాలీ

Jyothi
Published on: 28 Nov 2023 11:53 AM IST
Minister Talasani Srinivas Yadav Massive Rally
X

Talasani: జీపుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ.. ర్యాలీలో పాల్గొన్న తలసాని

Talasani Srinivas Yadav: ఎన్నికల ప్రచారం తుది పర్వానికి చేరడంతో రాజకీయ పార్టీలు ప్రచార ఉధృతి పెంచారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని పద్మారావు నగర్ నుంచి బీఆర్ఎస్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా ర్యాలీ నిర్వహించగా.. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జీపు పై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

Jyothi

Jyothi

Next Story