Talasani Srinivas Yadav: ఆర్కే బీచ్‌లో చనిపోయిన యువకుల కుటుంబాలకు ఆర్థికసాయం

Talasani Srinivas Yadav: బాధిత కుటుంబాలకు రూ.3లక్షలు అందజేసిన మంత్రి తలసాని

Rama Rao
Published on: 4 Jan 2022 4:06 PM IST
Minister Talasani Srinivas Yadav Helped Rasoolpura Victim Families
X

ఆర్కే బీచ్‌లో చనిపోయిన యువకుల కుటుంబాలకు ఆర్థికసాయం

Talasani Srinivas Yadav: విశాఖ ఆర్కే బీచ్‌లో చనిపోయిన యువకుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. RK బీచ్ లో మరణించిన రసూల్ పురాకు చెందిన శివ, శివ కుమార్, అజీజ్ కుటుంబాలను మంత్రి తలసాని పరామర్శించారు. బాధిత కుటుంబాలకు లక్ష రూపాయాల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.

Rama Rao

Rama Rao

Next Story