Talasani Srinivas Yadav: తెలంగాణ ఆలయాల గురించి మాట్లాడారు.. ఎన్ని నిధులిచ్చారో చెప్పాలి

Talasani Srinivas Yadav: మేం తెలంగాణలో చేసిన అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూపించండి

Rama Rao
Published on: 4 July 2022 10:25 AM IST
Minister Talasani Srinivas Yadav Fire on PM Modi | TS News
X

Talasani Srinivas Yadav: తెలంగాణ ఆలయాల గురించి మాట్లాడారు.. ఎన్ని నిధులిచ్చారో చెప్పాలి

Talasani Srinivas Yadav: తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు మంత్రి తలసాని. తెలంగాణ ఆలయాల గురించి ప్రధాని మాట్లాడారు.. అయితే ఎన్ని నిధులిచ్చారో చెప్పాలని నిలదీశారు. ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టత లేదన్నారు. సింగిల్‌ ఇంజిన్‌ సర్కార్‌తోనే రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేశామని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణలో చేసిన అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూపించాలని మంత్రి తలసాని డిమాండ్ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story