Talasani Srinivas Yadav: హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉండనీయరా..?

Talasani Srinivas Yadav: ఇక్కడికి వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేయడం దేనికి సంకేతం..?

Rama Rao
Published on: 9 Sept 2022 5:28 PM IST
Minister Talasani Srinivas Yadav Fire on Assam CM Himanta Biswa Sarma
X

Talasani Srinivas Yadav: హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉండనీయరా..?

Talasani Srinivas Yadav: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికే అస్సాం సీఎం హిమంత హైదరాబాద్‌ వచ్చారని మంత్రి తలసాని ఆరోపించారు. హైదరాబాద్‌ నగరాన్ని ప్రశాంతంగా ఉండకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తుల ఆటలు సాగబోవని మంత్రి తలసాని అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story