Talasani Srinivas Yadav: కాంట్రాక్టు కోసమే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశాడు

Talasani Srinivas Yadav: అభివృద్ధి చేస్తున్న TRS వెంటే ప్రజలు ఉన్నారు

Rama Rao
Published on: 20 Oct 2022 2:41 PM IST
Minister Talasani Srinivas Yadav Comments on Komatireddy Raj Gopal Reddy
X

Talasani Srinivas Yadav: కాంట్రాక్టు కోసమే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశాడు

Talasani Srinivas Yadav: కాంట్రాక్టు కోసమే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశాడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అభివృద్ధి కోసం రాజీనామా చేశామనడం అబద్ధమన్నారు. మూడున్నర సంవత్సరాల్లో లేనిది ఇప్పుడు అభివృద్ధి గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న TRS వెంటే ప్రజలు ఉన్నారని చెప్పారు. నాంపల్లి మండల కేంద్రంలో పాదయాత్ర ద్వారా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Rama Rao

Rama Rao

Next Story