అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి తలసాని

Minister Talasani Srinivas Yadav Attended Balkampet Yellamma Kalyana Mahotsavam
x

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి తలసాని

Highlights

* వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం

Talasani Srinivas Yadav: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు వైభవంగా వేడుకలను నిర్వహించనున్నారు. బల్కంపేట రేణుక ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం సందర్భంగా మంత్రి తలసాని సతీసమేతంగా విచ్చేసి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ ఏడాది అమ్మవారి కల్యాణం వైభవోపేతంగా జరిగిందన్నారు. భక్తులందరూ క్యూ లైన్ పాటించి అమ్మవారిని దర్శించుకోవాలంటున్నారు మంత్రి తలసాని.


Show Full Article
Print Article
Next Story
More Stories