Minister Talasani: ఓల్డ్ సిటీ బోనాల నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష

Minister Talasani: 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిన ప్రభుత్వం

Shekhar G
Published on: 28 Jun 2023 5:00 PM IST
Minister Talasani Review Of The Maintenance Of Old City Bonalu
X

Minister Talasani: ఓల్డ్ సిటీ బోనాల నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష

Minister Talasani: జులై 16న జరిగే ఓల్డ్ సిటీ బోనాల నిర్వహణకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పండుగ నిర్వహణ, ఏర్పాట్లపై ఆ‍యన సమీక్ష నిర్వహించారు. పాత బస్తీలోని వివిధ దేవాలయాలకు ఈ ఆర్ధిక సహాయం జులై 10న పంపిణీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో... బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story