మంత్రి మల్లారెడ్డిపై దాడిని ఖండించిన మంత్రి తలసాని

Talasani Srinivas Yadav: ఆయన ఏం మాట్లాడాలో కూడా... వాళ్లే డిసైడ్ చేస్తారని మండిపాటు

Jyothi
Published on: 30 May 2022 5:24 PM IST
Minister Talasani Respond To Malla Reddy Attack
X

మంత్రి మల్లారెడ్డిపై దాడిని ఖండించిన మంత్రి తలసాని

Talasani Srinivas Yadav: మంత్రి మల్లారెడ్డిపై దాడిని ఖండించారు మంత్రి తలసాని. స్టేజ్‌పై ఓ మంత్రి ఏం మాట్లాడాలో కూడా వాళ్లే డిసైడ్ చేస్తారని ప్రశ్నించారు. ఒక బాధ్యత కలిగిన మంత్రిపై వారు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ప్రభుత్వం ఏం చేసిందో చెప్పె ప్రయత్నం మాత్రమే చేశారని అన్నారు. కనీసం ఆయన వయసుకైనా గౌరవమివ్వాలని సూచించారు.

Jyothi

Jyothi

Next Story