హైదరాబాద్‌ బేగంబజార్‌లో ఫలహారం బండి ఊరేగింపు

Hyderabad: ఊరేగింపులో తిన్మార్ స్టెప్పులేసిన మైనంపల్లి హనుమంతరావు

Shekhar G
Published on: 17 July 2023 5:31 PM IST
Minister Talasani And MLA Mynampalli Participated In Palaram Bandi
X

హైదరాబాద్‌ బేగంబజార్‌లో ఫలహారం బండి ఊరేగింపు

Hyderabad: హైదరాబాద్‌ బేగంబజార్‌లో ఫలహారం బండి ఊరేగింపు జరిగింది. ఊరేగింపులో మంత్రి తలసాని, ఎమ్మెల్యే మైనంపల్లి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఫలహారం బండి ఊరేగింపులో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీన్మార్‌ డప్పులకు స్టెప్పులేశారు. తన డ్యాన్స్‌తో అక్కడున్న వారిలో మైనంపల్లి హనుమంతరావు జోష్ నింపారు.

Shekhar G

Shekhar G

Next Story