సీఎం రేవంత్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది

ఒక్క అవకాశం ఇస్తే..అభివృద్ధికి పాటు పడతా

Shashank Gullapelli
Published on: 7 April 2024 6:09 PM IST
Minister Sunitha Mahender Reddy Said That The State Is Developing Under The Rule Of CM Revanth Reddy
X

సీఎం రేవంత్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది

కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. నిజాంపేట్ బాలాజీ నగర్‌కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు.. సునీత మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని.. ఆమె అన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి ఎన్నికల్లో గెలిపిస్తే.. అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story