Talasani Srinivas: తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తోంది

Talasani Srinivas: రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు ఇతర రాష్ట్రాలు అమలు చేయాలని చూస్తున్నాయని చెప్పారు మంత్రి తలసాని.

Shireesha
Updated on: 2 Sept 2021 5:30 PM IST
Minister Talasani Yadav about TRS Flag Festival and TRS Bhava in Delhi | Telangana News
X

తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తోంది - మంత్రి తలసాని

Talasani Srinivas: ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ, నగరంలో టీఆర్ఎస్‌ జెండా పండగ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. ఇవాళ తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు ఆయన. రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు ఇతర రాష్ట్రాలు అమలు చేయాలని చూస్తున్నాయని చెప్పారు మంత్రి తలసాని.

Shireesha

Shireesha

Next Story