Telangana: రేషన్ కార్డుల పంపిణీపై అధికారులతో మంత్రి తలసాని భేటీ

Telangana: వీలైనంత త్వరగా లబ్దిదారులను గుర్తించాలన్న తలసాని

Sandeep Eggoju
Updated on: 9 Jun 2021 4:49 PM IST
Minister Srinivas Meeting With Officers on Ration Card Distribution
X

మంత్రి శ్రీనివాస్ యాదవ్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Telangana: నూతన రేషన్ కార్డుల పంపిణీపై సివిల్ సప్లై అధికారులతో మంత్రి తలసాని సమావేశం నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కలెక్టర్ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో వీలైనంత త్వరగా లబ్ది దారులను గుర్తించి, కొత్త రేషన్ కార్డులను అందించాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story