logo
తెలంగాణ

Srinivas Goud: బార్ అండ్ రెస్టారెంట్లలోనూ రిజర్వేసన్లు

Srinivas Goud: బార్ అండ్ రెస్టారెంట్లలోనూ రిజర్వేసన్లు
X
Highlights

Srinivas Goud: సభ్యుల ప్రశ్నకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం

Srinivas Goud: బార్ అండ్ రెస్టారెంట్లలోనూ రిజర్వేషన్లు కల్పిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం ఇచ్చారు. మద్యం షాపుల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే రిజర్వేషన్లు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

Web TitleMinister Srinivas Goud Says Reservations in Bars and Restaurants
Next Story