Srinivas Goud: డ్రగ్స్ అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యం

Srinivas Goud: సీఎం కేసీఆర్ పేకాట క్లబ్‌లు బంద్ చేశారు

Rama Rao
Published on: 9 April 2022 2:32 PM IST
Minister Srinivas Goud Said the Governments Goal is to Curb Drugs
X

Srinivas Goud: డ్రగ్స్ అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యం 

Srinivas Goud: డ్రగ్స్ ‌ను అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. డ్రగ్స్‌పై ఎటువంటి కఠిన చర్యలకైనా సిద్ధమేనన్నారు. సీఎం కేసీఆర్ పేకాట క్లబ్‌లను బంద్ చేశారన్నారు. తెలంగాణలో గుడుంబాను అరికట్టామన్నారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎవరనీ వదిలిపెట్టమన్నారు శ్రీనివాస్ గౌడ్.

Rama Rao

Rama Rao

Next Story