Srinivas Goud: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తే చూస్తూ ఊరుకోం

Srinivas Goud: బ్లాక్ దందాపై సమాచారం ఉంటే తెలపండి

Rama Rao
Published on: 22 Sept 2022 4:36 PM IST
Minister Srinivas Goud Reacts on HCA Tickets Issue
X

Srinivas Goud: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తే చూస్తూ ఊరుకోం

Srinivas Goud: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్. HCA టికెట్ల విక్రయాలలో అవకతవకలు జరిగితే.. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మీకు బ్లాక్ దందాపై సమాచారం ఉంటే తెలపండి.. చర్యలు ఉంటాయని హెచ్చరించారు. HCA ప్రైవేట్ సంస్థ,.. దానికి లా అండ్ ఆర్డర్‌కు ఏం సంబంధమన్నారు. కరోనా తర్వాత జరుగుతున్న మ్యాచ్‌ కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని.. ఈ విషయంలో HCA పూర్తిగా విఫలమైందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story