మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు పితృవియోగం

Arun Chilukuri
Published on: 14 Feb 2021 2:16 PM IST
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు పితృవియోగం
X

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి నారాయణ గౌడ్ మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస్ గౌడ్‌ను ఎమ్మెల్సీ కవిత, మంత్రి నిరంజన్ రెడ్డి పలువురు పరామర్శించారు. రేపు మహబూబ్‌నగర్‌లో నారాయణగౌడ్ అంత్యక్రియలు జరుగుతాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story