కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ

*శ్రీజకు ఘనస్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

Jyothi
Published on: 11 Aug 2022 8:14 AM IST
Minister Srinivas Goud Congratulated Sreeja For Winning Gold Medal
X

కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ

Srinivas Goud: కామన్వెల్త్ గేమ్స్‌లో.. బంగారు పతకాన్ని సాధించిన కుమారి ఆకుల శ్రీజకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్వయంగా ఆమెను స్వాగతించారు. గోల్డ్ మెడల్‌ సాధించిన శ్రీజను ప్రత్యేకంగా అభినందించారు. టేబుల్ టెన్నిస్ లో మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం సాధించిన శ్రీజ.. తెలుగువారందరికీ గర్వకారణం అని.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.


Jyothi

Jyothi

Next Story