Telangana: ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటరీ కుడి కాలువ పనులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు

Telangana: ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటరీ దగ్గర చేపడుతున్న కుడికాలువ నిర్మాణ పనులపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 16 Jun 2021 9:31 PM IST
Minister Srinivas Goud Comments on AP Govt
X

శ్రీనివాస్ గౌడ్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Telangana: ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటరీ దగ్గర చేపడుతున్న కుడికాలువ నిర్మాణ పనులపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి గానీ.. కృష్ణారివర్ బోర్డు అనుమతులు కానీ లేకుండానే ఏపీ ప్రభుత్వం కుడికాలువ నిర్మాణ పనులు చేపడుతుందని ఆరోపించారు. తెలంగాణలోని ఆలంపుర్ ప్రాంతానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ తగు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story