సన్మాన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు షాక్

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది.

Arun Chilukuri
Updated on: 7 July 2021 8:46 PM IST
Minister Srinivas Goud Bitter Experience in Gachibowli Event
X

సన్మాన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు షాక్

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఒలంపిక్స్‌కు వెళ్తున్న బ్యాడ్మింటన్‌ ప్లెయర్లు కోచ్‌ల సన్మాన కార్యక్రమంలో మంత్రికి షాక్ తగిలింది. స్టేజ్‌పై సన్మానానికి రావడానికి కోచ్‌లు నిరాకరించారు. కొవిడ్‌ సమయంలో మంత్రి గుంపులుగా సత్కారాలు పెట్టడంపై అసహనం చెందారు. ఎక్కువ మంది గుమిగూడటంపై కోచ్‌లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సన్మానం కోసం ఒలంపియన్‌ కోచ్‌లు స్టేజ్‌ మీదకి వచ్చేందుకు ఒప్పుకోలేదు. చివరకు మంత్రి బ్రతిమిలాడగా పీవీ సింధు, సాయి ప్రణీత్‌ స్టేజ్‌ మీదకు వచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story