Sridhar Babu: బీఆర్‌ఎస్ నేతల విమర్శలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్

Sridhar Babu: లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీఆర్ఎస్ విమర్శలు

Shashank Gullapelli
Published on: 3 April 2024 3:30 PM IST
Minister Sridhar Babu Countered The Criticism Of BRS Leaders
X

Sridhar Babu: బీఆర్‌ఎస్ నేతల విమర్శలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్

Sridhar Babu: వర్షాలు పడకపోతే తప్పేవరిదంటూ గులాబీ నేతలను ప్రశ్నించారు తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు. జులై నుంచి పడాల్సిన వర్షం పడలేదన్నారు. వర్షం పడకపోతే తప్పు మాదా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఏది పడితే అది మాట్లాడి లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను క్వింటాలుకు 10 కేజీలు తీసుకుని నష్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఆయన నిలదీశారు. గులాబీ నేతలను రైతు సమస్యలపై మాట్లాడే అర్హత లేదన్నారు శ్రీధర్‌బాబు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story