Telangana: మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌

Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారి రోజు రోజుకు కోరలు చాస్తోంది.

Arun Chilukuri
Published on: 12 April 2021 3:00 PM IST
Minister Singireddy Niranjan Reddy Tests Positive for Coronavirus
X

Telangana: మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌

Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారి రోజు రోజుకు కోరలు చాస్తోంది. ప్రతిరోజు 3వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు వైరస్‌ బారిన పడి కోలుకుంటున్నారు. తాజాగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి కరోనా సోకింది. గత రెండు రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్న ఆయన ఇవాళ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. తనతో సన్నిహితంగా ఉన్న వాళ్లంతా కూడా కొవిడ్‌ టెస్టులు చేయించుకోవాలని కోరారు మంత్రి నిరంజన్‌రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story