తెలంగాణ ఉద్యమకారులకు.. గిరిజన జాతికి మంత్రి తలసాని క్షమాపణ చెప్పాలి..

Talasani Srinivas: తలసానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శన

Shekhar G
Published on: 20 Aug 2023 4:10 PM IST
Minister Should Apologize To Telangana Activists And Tribals
X

తెలంగాణ ఉద్యమకారులకు.. గిరిజన జాతికి మంత్రి తలసాని క్షమాపణ చెప్పాలి..

Talasani Srinivas: బీఆర్ఎస్ నాయకుడు రాజేష్ బాబును మంత్రి తలసాని నెట్టేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో రాజేష్ బాబు అనుచరులు మంత్రి తలసానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్పూర్ గ్రామంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ దిష్టి బొమ్మకు శవయాత్ర నిర్వహించారు. తలసాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తలసానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.

Shekhar G

Shekhar G

Next Story