Seethakka: ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించిన మంత్రి సీతక్క..

Seethakka: కస్తూర్భా బాలికల ఆశ్రమ పాఠశాలను, కంటైనర్ సబ్ సెంటర్‌ను.. ప్రారంభించిన మంత్రి సీతక్క

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 14 July 2024 11:08 AM IST
Minister Seethakka Visits Mulugu District
X

Seethakka: ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించిన మంత్రి సీతక్క.. 

Seethakka: ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించిన మంత్రి సీతక్క, కస్తూర్భా బాలికల ఆశ్రమ పాఠశాలను, కంటైనర్ సబ్ సెంటర్ ప్రారంభించారు.అనంతరం బాలికల ఆశ్రమ పాఠశాలలో తరగతి గదులు, వసతి భవనాన్ని పరిశీలించారు. గిరిజన గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. ఎలెక్షన్ల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కృషి చేస్తామన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story