ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరులకు మంత్రి సీతక్క నివాళి

Seethakka: అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసిన నివాళి అర్పించిన మంత్రి

Jyothi
Updated on: 20 April 2024 5:38 PM IST
Minister Seethakka pays Tribute to the martyrs of Adilabad district Indervelly
X

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరులకు మంత్రి సీతక్క నివాళి

Seethakka: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరులకు మంత్రి సీతక్క నివాళులు అర్పించారు... ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారామె... ఆదివాసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క తెలిపారు... ఇంద్రవెల్లిలో అమరులైన కుటుంబాలను, క్షతగాత్రుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు.. ఇప్పటికే స్మృతివనం ఏర్పాటు చేశామని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story