Seethakka: ప్రజల అవసరాలను తెలుసుకొని మెరుగైన వసతులను కల్పిస్తాం
Seethakka: పేదరిక నిర్మూలన, అంగన్‌వాడీ కేంద్రాలు తదితర అంశాలపై చర్చించాం
Seethakka: ప్రజల అవసరాలను తెలుసుకొని మెరుగైన వసతులను కల్పిస్తాం
Seethakka: హైదరాబాద్‌లో శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క సమావేశం అయ్యారు. శిశు వికాసం, స్త్రీల రక్షణ, గర్భిణుల అవసరాలు, పేదరిక నిర్మూలన, అంగన్‌వాడీ కేంద్రాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ప్రజల అవసరాలను తెలుసుకొని మెరుగైన వసతులను కల్పిస్తామన్నారు.
Next Story




