Gruha Jyothi: గృహజ్యోతి పథకం అమలు.. జీరోబిల్లు అందచేసిన మంత్రి సీతక్క

Gruha Jyothi: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం అమల్లోకి వచ్చింది.

Shekhar G
Published on: 2 March 2024 8:48 AM IST
Minister Seethakka Launches Gruha Jyothi Scheme In Telangana Mahabubabad
X

Gruha Jyothi: గృహజ్యోతి పథకం అమలు.. జీరోబిల్లు అందచేసిన మంత్రి సీతక్క

Gruha Jyothi: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం అమల్లోకి వచ్చింది. విద్యుత్ మీటర్ రీడింగ్ 200.యూనిట్లలోపు బిల్లు వచ్చిన వినియోగదారులకు జీరోబిల్లులు అంద చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని తెల్లరేషన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న వారికి జీరో బిల్లులు అందిస్తున్నారు. మహబాబూబాద్ జిల్లా గంగాపురం మండలం వురుగొండ గ్రామానికి చెందిన పుల్లయ్య ఇంట్లో విద్యుత్ అధికారుల సమక్షంలో మంత్రి సీతక్క జీరోబిల్లు అంద చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కోక్కటి అమలు చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.

Shekhar G

Shekhar G

Next Story