Seethakka: జీఎస్టీతో కేంద్రం పేదల నడ్డి విరుస్తోంది

Seethakka: బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే రాహుల్‌ ప్రధాని కావాలి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 May 2024 11:44 AM IST
Minister Seethakka Comments On Central Government
X

Seethakka: జీఎస్టీతో కేంద్రం పేదల నడ్డి విరుస్తోంది

Seethakka: బడుగు బలహీన వర్గాల ప్రజలు బాగుపడాలంటే రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. గుంజేడు ముసలమ్మ తల్లి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీతో పేదల నడ్డి విరుస్తోందని సీతక్క ఆరోపించారు దేవుడి పేరు చెప్పి పూజించే అగర్‌బత్తిపై కూడా జీఎసీ వేసి హిందువుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తోందని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story