Minister Seethakka: ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం

Minister Seethakka: మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం

Jyothi
Published on: 28 Dec 2023 11:53 AM IST
Minister Seethakka Comments in Adilabad Praja Palana Program
X

Minister Seethakka: ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం

Minister Seethakka: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను పక్కగా అమలు చేసి తీరుతామని మంత్రి సీతక్క అన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం జామిని గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల కోసం లభిదారులు ఈ రోజు నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని సీతక్క అన్నారు. అన్ని గ్రామ పంచాయితీల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందన్న ఆమె.. అర్హులైన పేదలందరికీ మద్యవర్తుల ప్రమేయం లేకుండా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు.

Jyothi

Jyothi

Next Story