Satyavathi Rathod: పేదవాడు ఏం తినాలో.. ఏం తినకూడదో కూడా కేంద్రమే చెబుతోంది

Satyavathi Rathod: గరీబోంకు హఠావో అన్నట్టుగా దేశంలో బీజేపీ పాలన ఉంది

Rama Rao
Published on: 18 Sept 2022 1:30 PM IST
Minister Satyavathi Rathod Comments on BJP | Telangana News
X

Satyavathi Rathod: పేదవాడు ఏం తినాలో.. ఏం తినకూడదో కూడా కేంద్రమే చెబుతోంది

Satyavathi Rathod: గరీబోంకు హఠావో అన్నట్టుగా దేశంలో బీజేపీ పాలన నడుస్తోందని విమర్శించారు మంత్రి సత్యవతి రాథోడ్. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంతో దేశానికి ప్రమాదం పొంచి ఉందని ఆరోపించారు. పేదవాడు ఏం తినాలో ఏం తినకూడదో కూడా కేంద్రమే చెబుతోందని ఫైర్‌ అయ్యారు. గిరిజనుల పట్ల మోడీకి చిత్తశుద్ధి ఉంటే చట్టపరంగా రావాల్సిన రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి రాథోడ్‌.

Rama Rao

Rama Rao

Next Story