రంగారెడ్డి జిల్లా బడంగపేట్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన

Sabitha Indra Reddy: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వాటర్ వర్క్స్ అధికారులతో సమావేశం

Sandeep Eggoju
Published on: 20 July 2021 8:06 AM IST
Minister Sabitha Indra Reddy Tour in Badangpet
X

సబితా ఇంద్ర రెడ్డి బడంగ్ పెట పర్యటన (ఫైల్ ఇమేజ్)

Sabitha Indra Reddy: ప్రజలందరికి ప్రతి ఇంటికి మంచినీరు అందించే లక్ష్యంతో ఆల్టర్నేట్ రోజుల్లో నీళ్లు వచ్చే విధంగా చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేట్‌ కార్పొరేషన్‌లో పరిధిలో వాటర్ వర్క్స్ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజు ప్రతి ఇంటికి కృష్ణా, గోదావరి నీరు అందిస్తామన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story