Sabitha Indra Reddy: విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ

Sabitha Indra Reddy: జులై 1 నుంచి స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభంపై విధివిధానాల రూపకల్పన

Sandeep Eggoju
Published on: 21 Jun 2021 5:19 PM IST
Minister Sabitha Indra Reddy Meeting With Telangana Education Ministers about Schools Reopen
X

సబితా ఇంద్రారెడ్డి (ఫైల్ ఇమేజ్)

Sabitha Indra Reddy: విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. జులై 1 నుంచి స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభం నేపథ్యంలో విధివిధానాల రూపకల్పనపై మంత్రి భేటీ అయ్యారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో తరగతుల నిర్వహణ, అటెండెన్స్‌, ఉపాధ్యాయులకు వ్యాక్సిన్‌, మౌలిక వసతుల కల్పన అంశాలపై అధికారులతో చర్చించారు మంత్రి సబిత.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story