Sabitha Indra Reddy: డీఈవోలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం

Sabitha Indra Reddy: స్కూళ్లల్లో పాటించాల్సిన రూల్స్‌పై చర్చ * ఇంతవరకు ఎలాంటి గైడ్‌లైన్స్ విడుదల చేయని ప్రభుత్వం

Sandeep Eggoju
Updated on: 30 Aug 2021 5:44 PM IST
Minister Sabitha Indra Reddy Meeting With DEOs
X

డీఈఓలతో మంత్రి సబితా ఇంద్ర రెడ్డి మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

Sabitha Indra Reddy: జిల్లాల డీఈవోలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై చర్చించారు. అయితే ఇంతవరకు ఆఫ్‌లైన్ బోధనపై ప్రభుత్వం ఎలాంటి గైడ్‌లైన్స్ విడుదల చేయలేదు. మరోవైపు స్కూళ్ల ప్రారంభంపై ఈ మధ్య హైకోర్టులో పిల్‌ దాఖలైంది. దీనిపై రేపు విచారణ జరుగనుంది. మరీ రేపు హైకోర్టు స్కూళ్ల ప్రారంభంపై ఎలాంటి తీర్పును ఇస్తుందో చూడాలి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story