మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్‌ సూసైడ్.. పాయింట్‌ బ్లాంక్‌లో గన్‌తో కాల్చుకుని మృతి!

Minister Sabitha Indra Reddy Gunman Suicide
x

మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్‌ సూసైడ్.. పాయింట్‌ బ్లాంక్‌లో గన్‌తో కాల్చుకుని మృతి!

Highlights

Sabitha Gunman Suicide: కూతురు ముందే గన్‌తో కాల్చుకున్న ఫాజిల్

Sabitha Gunman Suicide: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్‌ ఆత్మహత్యపై వెస్ట్‌జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ స్పందించారు. తమ ప్రాథమిక దర్యాప్తులో ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుందన్నారాయన. ఎస్కార్ట్‌లో డ్యూటీలో ఉన్న క్రమంలో ఉదయం 6 గంటలకు రిలీవర్‌కు రిలీవింగ్ ఇచ్చాడని.. హోటల్‌ దగ్గర పిస్తోల్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని.. తదుపరి వివరాలు దర్యాప్తులో తేలుతాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories