జగన్‌ జన్మదినం సందర్భంగా.. ఓ నిరుపేద ఇంటికి వెళ్లి రూ.2లక్షల ఆర్థిక సాయం చేసిన మంత్రి రోజా

Minister Roja: భార్యకు కిడ్నీ పాడవటంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నాగరాజు

Jyothi
Published on: 21 Dec 2023 10:26 AM IST
Minister Roja Surprise Gift To Poor Family In Vijayawada
X

జగన్‌ జన్మదినం సందర్భంగా.. ఓ నిరుపేద ఇంటికి వెళ్లి రూ.2లక్షల ఆర్థిక సాయం చేసిన మంత్రి రోజా

Minister Roja: ఏపీ సీఎం జగన్‌ జన్మదినం సందర్భంగా మంత్రి రోజా పేదలకు ప్రైజ్‌లు ఇచ్చారు. శాంటాక్లాజ్‌ వేషంలో ఓ నిరుపేద ఇంటికి వెళ్లి కానుకలు ఇచ్చారు. విజయవాడలోని వాంబే కాలనీకి చెందిన నాగరాజు అనే దివ్యాంగుడి భార్యకు కిడ్ని పాడవటంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి రోజా ఆ కుటుంబానికి 2లక్షల ఆర్థిక సాయం అందించారు.

Jyothi

Jyothi

Next Story