Telangana: కొవిడ్ వార్డును పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్

Telangana: కరోనా పేషెంట్లను మనోధైర్యాన్ని ఇచ్చిన మంత్రి

Sandeep Eggoju
Updated on: 17 May 2021 5:00 PM IST
Minister Puvvada Ajay Visit Covid Ward
X

మంత్రి పువ్వాడ అజయ్ (ఫైల్ ఇమేజ్)

Telangana: ఊహించకుండానే విరుచుకుపడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ప్రాణాలు తీస్తున్న కొవిడ్ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి సీఎం ఆదేశాల మేరకు పని చేస్తున్నామన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని కొవిడ్ బ్లాక్‌ను మంత్రి పరిశీలించారు. కొవిడ్ పెషేంట్లకు మనోధైర్యాన్ని నింపారు. వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి తన సొంత నిధులతో కొవిడ్ పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన భోజనం అందించారు..

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story