Khammam: మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మంత్రి పువ్వాడ సైకిల్‌ యాత్ర

Khammam: పలు అభివృద్ధి పనులను పరిశీలించిన పువ్వాడ * అన్ని పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశం

Sandeep Eggoju
Published on: 3 Aug 2021 12:56 PM IST
Minister Puvvada Ajay Cycle yatra in Khammam Municipal Corporation
X

ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ లో పువ్వాడ అజయ్ సైకిల్ యాత్ర (ఫోటో ది హన్స్ ఇండియా)

Khammam: ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సైకిల్‌ యాత్ర నిర్వహించారు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌. మిషన్‌ భగీరథ, రోడ్లు, వీధి దీపాలు, పైప్‌లైన్‌, రోడ్డు విస్తరణ పనులు, కాల్వలు తదితర పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఖమ్మంగా అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కూమార్.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story